ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మీరు ఏమి తెలుసుకోవాలి?

by Team Onco
915 views

వివిధ కారణాల వల్ల భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) సంభవించే అవకాశాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు ధూమపానం ఒక ప్రధాన కారణం మరియు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

Lung cancer is caused mainly due to smoking

ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) కారకాలు, లక్షణాలు, స్క్రీనింగ్ పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మరియు చికిత్స విధానాల గురించి తెలుసుకోండి.

Lung cancer treatment modes, causes, risk factors

 

మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను గమనించినట్లయితే లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే అలవాట్లను కలిగి ఉన్న వారితో సన్నిహితంగా ఉంటే, మీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే కనుగొనడం ద్వారా ఉత్తమంగా చికిత్స చేయవచ్చు. మీరు తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి సమాచారం కొరకు మీ ఆంకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ పరిస్థితికి  సంబంధిత ప్రశ్నలను అడిగి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందండి. 

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్  వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(లేదా) క్యాన్సర్ సంబంధిత ఎటువంటి సహాయానికైనా మీరు 79965 79965కి కాల్ చేయవచ్చు 

 

Related Posts

Leave a Comment