క్యాన్సర్కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
క్యాన్సర్ రకాలు
-
-
ఇటీవలి సంవత్సరాలలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో అనేక పురోగతులు జరిగాయి. ప్రామాణిక చికిత్సలతో పోలిస్తే వాటి యొక్క ప్రయోజనాలు మరియు సమర్థతను తెలుసుకోండి.
-
లుకేమియా అనేది రక్త క్యాన్సర్, ఇది రక్తం మరియు ఎముక మజ్జలో ప్రారంభమవుతుంది. లుకేమియా ప్రమాద కారకాలు మరియు లక్షణాల గురించి తెలుసుకోండి. ఈ లక్షణాలు ఉంటే, తగిన రోగనిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించండి.
-
రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స అనే అత్యాధునిక చికిత్సా విధానం రొమ్ము క్యాన్సర్ ను ఎలా చికిత్స చేయగలదో తెలుసుకోండి
-
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కారణాలు, లక్షణాలు, ప్రమాద కారకాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స గురించి తెలుసుకోండి
-
రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలను రొమ్ముల స్వీయ-పరీక్ష ద్వారా కనుగొనడం చాలా ముఖ్యం. మీ రొమ్ములను ఎలా స్వీయ-పరీక్షించుకోవాలో మరియు ప్రారంభ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి.
-
అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏమిటి, దాని సంకేతాలు మరియు లక్షణాలు, రోగనిర్ధారణ, మరియు చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
-
మామోగ్రఫీ X-రేలను ఉపయోగించి రొమ్ములను పరిశీలిస్తుంది. ఈ ఆధునిక సాంకేతికత రొమ్ములను వివిధ కోణాల నుండి చిత్రీకరిస్తుంది. రొమ్ము క్యాన్సర్లను గుర్తించడంలో మరియు రోగనిర్ధారణ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
-
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. HPV వ్యాక్సిన్ ని సరైన వయస్సులో తీసుకోవడం వల్ల చాలా రకాల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను అరికట్టవచ్చు.
-
అనేక రకాల క్యాన్సర్ల చికిత్సలో ఇమ్యునోథెరపీ విప్లవాత్మక మార్పులు చేసింది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా పనిచేస్తుంది. మీ కాన్సర్ చికిత్సకు ఇమ్యునోథెరపీ సరైన ఎంపిక కాదా తెలుసుకోండి