మీ క్యాన్సర్ చికిత్స (cancer treatment) యొక్క ఆర్థిక అంశం అత్యంత ఒత్తిడితో కూడుకున్నది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో, చాలా మందికి క్యాన్సర్ భీమా (Cancer insurance) లేదు మరియు సాధారణ వైద్య భీమా (medical insurance) తరచుగా క్యాన్సర్‌కు సంబంధించిన అనేక ఖర్చులను పరిగణించదు.
ముందుగా మీ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వేసుకోవడం ద్వారా క్యాన్సర్ ఖర్చులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా క్యాన్సర్ చికిత్సలలో శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ ఉంటాయి. ప్రతి చికిత్స హాస్పిటల్ స్థానం మరియు మీరు ఎంచుకున్న వైద్య సదుపాయాలను బట్టి వేర్వేరు ఖర్చులను కలిగి ఉంటుంది.
అదనంగా, చికిత్స సమయంలో చాలా రకాల స్కాన్‌లు(scans), పరీక్షలు(tests), కన్సల్టేషన్ ఫీజులు, ప్రత్యేక ఆహార ప్రణాళికలు మరియు ఆసుపత్రి సందర్శనల కోసం ప్రయాణ ఖర్చులను కూడా పరిగణించాలి.
చాలా క్యాన్సర్ చికిత్సలు మూడు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉండచ్చు. కాబట్టి, మీరు ఈ సమయంలో జరగబోయే సంప్రదింపులు, కీమోథెరపీ సెషన్‌లు, రోగనిర్ధారణ పరీక్షలు మొదలైన కొన్ని వైద్య ఖర్చుల కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
అందుకే మీ క్యాన్సర్ చికిత్స కోసం Onco సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను (Onco Subscription Plan) పొందడం మీ పునరావృత ఖర్చులను తగ్గించుకోవడానికి మంచి ఎంపిక.
Onco యొక్క సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ Onco Care Plus మీకు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో చూద్దాం;
Onco కేర్ ప్లస్ (Onco Care Plus) మీకు 8 విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది:
Onco Care Plusతో మీరు మీ మొదటి నాలుగు ఆడియో సంప్రదింపులు మరియు మొదటి నాలుగు హాస్పిటల్ సంప్రదింపులను ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ ఒక సంవత్సరం పాటు వర్తిస్తుంది. మీరు మూడు నెలల ప్లాన్‌ని ఎంచుకుంటే, మీరు మీ మొదటి ఆడియో సంప్రదింపులను మరియు మొదటి ప్రత్యక్ష సంప్రదింపులను ఉచితంగా పొందుతారు.
మీరు భారతదేశం అంతటా 1500+ ఆంకాలజిస్ట్‌ల మా నెట్‌వర్క్ నుండి ఎంచుకోవచ్చు.
మీ ఐదవ సంప్రదింపుల నుండి, మీరు అన్ని ఆడియో టెలికన్సల్టేషన్‌లపై 40% తగ్గింపు మరియు అన్ని ప్రత్యక్ష సంప్రదింపులపై 30% తగ్గింపు పొందుతారు.
అనుభవజ్ఞులైన ఆంకాలజిస్ట్‌లు ఒక్కో కన్సల్టేషన్‌కు INR 750 నుండి INR 1500 వరకు వసూలు చేస్తారు. అంటే మీరు ప్రతి ఆడియో సంప్రదింపులపై INR 300 నుండి INR 600 వరకు మరియు ప్రత్యక్ష సంప్రదింపులపై INR 225 నుండి INR 450 మధ్య ఆదా చేయగలరు.
ఆంకాలజిస్ట్ ని సంప్రదించడానికి మీరు ఎలా సిద్ధం అవ్వాలి? – ఇక్కడ చదవండి
Onco అందించే ట్యూమర్ బోర్డ్ సేవ (Tumour Board Service) ద్వారా మీరు ప్రస్తుతం సరైన చికిత్స ప్రణాళికలో ఉన్నారా లేదా మీ కోసం ఏమైనా మెరుగైన చికిత్స ప్రణాళిక ఉందా అనే విషయాలను తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
మా ట్యూమర్ బోర్డ్‌లో భారతదేశం మరియు US నుండి నిపుణులైన ఆంకాలజిస్ట్‌లు (Expert Oncologists) ఉన్నారు. వారు మీ క్యాన్సర్ రకం మరియు దశకు ఉత్తమమైన చికిత్సలు, ఆధునిక చికిత్సలు, మరియు మీకు ఉపయోగపడే క్లినికల్ ట్రయల్స్ వివరాలను మీకు తెలియజేయగలరు. అంతేకాకుండా, చికిత్స నుండి ఎటువంటి ఫలితాలను ఆశించాలి మరియు చికిత్స తర్వాత ఎలాంటి ఫాలో-అప్ (follow-up) విధానాలకు కట్టుబడి ఉండాలనే దానిపై కూడా మీకు స్పష్టత ఇస్తారు.
Onco Care Plusతో, మీరు ఇండియన్ ట్యూమర్ బోర్డ్ సర్వీస్‌పై 50% తగ్గింపును పొందుతారు. మీరు INR 7000 విలువైన ఈ సేవను కేవలం INR 3500తో పొందవచ్చు.
అదేవిధంగా, మీరు US ట్యూమర్ బోర్డ్ సేవను ఎంచుకుంటే 40% తగ్గింపు పొందగలరు. మీరు $750 విలువైన ఈ సేవను కేవలం $450తో పొందవచ్చు.
మీ సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో క్యాన్సర్ చికిత్స మరియు సంరక్షణపై మీ సందేహాలకు సమాధానాలు పొందడానికి మీరు Onco యొక్క ‘Ask a Question’ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. మీ చికిత్సకు సంబంధించిన ప్రతి చిన్న ప్రశ్నకు మీరు మీ చికిత్స బృందాన్ని సందర్శించడం, కాల్ చేయడం లేదా ప్రతిస్పందన కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి నుండే ఈ సేవను ఉచితంగా పొందవచ్చు.
ఈ సేవను ఉపయోగించడం వలన మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ సంప్రదింపుల ఖర్చులలో సుమారుగా INR 1200 ఆదా చేస్తారు.
Onco Care Plusతో, మా నెట్‌వర్క్‌లోని ఏదైనా ఆసుపత్రిలో మా ద్వారా బుక్ చేసుకున్న అన్ని చికిత్సలపై మీరు 15% తగ్గింపును పొందుతారు. దీనితో, మీరు మీ చికిత్స ఖర్చులపై INR 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
Onco దేశవ్యాప్తంగా 500+ రోగనిర్ధారణ సెంటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. మా ద్వారా బుక్ చేసుకున్న రోగనిర్ధారణ పరీక్షలపై మీరు 35% వరకు తగ్గింపును పొందవచ్చు, తద్వారా మీకు INR 10,000 వరకు ఆదా అవుతుంది.
మా మెడిసిన్ డెలివరీ భాగస్వాముల ద్వారా ఆర్డర్ చేసిన అన్ని మందులపై మీరు 15% తగ్గింపు పొందుతారు.
మీ క్యాన్సర్ చికిత్స సమయంలో సరైన పోషకాహారాన్ని పొందడం వలన మీ శక్తి స్థాయిలు మరియు తగినంత శరీర బరువును కలిగి ఉండవచ్చు. సరైన పోషకాహారం మీరు చికిత్స నుండి కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. విపరీతమైన బరువు తగ్గడం మీ మొత్తం ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు ఇది చికిత్సను నిలిపివేయడానికి కూడా దారితీస్తుంది.
వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి లేకపోవడం మొదలైన క్యాన్సర్ చికిత్సల యొక్క దుష్ప్రభావాలను (side effects) ఎదుర్కోవటానికి మంచి ఆహార ప్రణాళిక (good diet plan) మీకు సహాయపడుతుంది.
Onco యొక్క సీనియర్ పోషకాహార నిపుణులు మీ వయస్సు, బరువు, క్యాన్సర్ రకం మరియు దశ, ఇతర అనారోగ్యాలు లేదా అలెర్జీలు, ఆహార ప్రాధాన్యతలు, మీరు ప్రస్తుతం పొందుతున్న చికిత్స విధానం మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని మీ కోసం సరైన భోజన ప్రణాళికను రూపొందించగలరు.
ఈ సేవకు సాధారణంగా మీకు INR 2000 ఖర్చవుతుంది, అయితే మీరు మూడు నెలల Onco Care Plusతో మీ మొదటి పోషకాహార ప్రణాళికను ఉచితంగా పొందవచ్చు. మీరు వార్షిక ప్రణాళికను ఎంచుకుంటే, మీకు నాలుగు పోషకాహార ప్రణాళికలు ఉచితంగా లభిస్తాయి.
మూడు నెలల ప్లాన్‌తో మీరు మీ తదుపరి పోషకాహార ప్రణాళికలపై 40% తగ్గింపును కూడా పొందుతారు.
మీకు సహాయపడే కొన్ని పోషకాహార కథనాలు:
కీమోథెరపీ సమయంలో ఏటువంటి ఆహారం తీసుకోవాలి?
క్యాన్సర్ రోగులకు ఉత్తమ ఆహారం: ప్రత్యేకంగా తెలుగు ప్రజల కోసం
మీరు Onco Care Plusని ఎంచుకున్న తర్వాత, మీరు తక్షణమే, మీ Onco వాలెట్‌లో INR 500 క్యాష్‌బ్యాక్ పొందుతారు.
మీరు Onco క్యాన్సర్ కేర్ యాప్ ద్వారా ఏదైనా Onco సేవ కోసం చేసిన అన్ని చెల్లింపులపై 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ యాప్ భారతదేశంలోని అన్ని మొబైల్స్ లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
క్యాన్సర్ కేర్‌కు సంబంధించిన మీ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి, మీ డయాగ్నస్టిక్ మరియు డాక్టర్ సంప్రదింపుల అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడానికి, అలాగే మీ పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ఒక అంకితమైన కేర్ మేనేజర్ మీకు కేటాయించబడతారు.
వారు మీ క్యాన్సర్ చికిత్సపై సరైన సమాచారాన్ని పొందడానికి మరియు మీ చికిత్స కోసం నిధులను సేకరించడంలో మీకు సహాయపడతారు.
మీరు మీ చికిత్స ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరిగా లేకుండా, మా కేర్ మేనేజర్ ద్వారా ఈ రకమైన మద్దతు మరియు సమాచారాన్ని ఉచితంగా పొందుతారు.
Onco Care Plus రెండు రకాల ధరలలో లభిస్తుంది:
మీరు వార్షిక ప్రణాళికను ఎంచుకుంటే, ప్రతి త్రైమాసికానికి ఉచిత సంప్రదింపులు పునరావృతమవుతాయి. కాబట్టి మీరు ప్రతి మూడు నెలలకు ఒక ఉచిత ఆడియో సంప్రదింపులు మరియు ఒక ఉచిత ప్రత్యక్ష సంప్రదింపులను పొందవచ్చు.
క్యాన్సర్ చికిత్స కోసం మీ ప్రస్తుత నెలవారీ ఖర్చును లెక్కించడం ద్వారా, Onco Care Plusతో మీరు ఎంత ఆదా చేసుకోగలరో అర్థం చేసుకోవచ్చు.
మీరు Onco క్యాన్సర్ కేర్ యాప్ ద్వారా Onco Care Plusని పొందవచ్చు. మరింత సమాచారం కోసం మీరు మాకు 79965 79965కు కాల్ చేయవచ్చు లేదా మా వెబ్‌సైట్ Onco.comని సందర్శించవచ్చు.
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…