వివిధ కారణాల వల్ల భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) సంభవించే అవకాశాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు ధూమపానం ఒక ప్రధాన కారణం మరియు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) కారకాలు, లక్షణాలు, స్క్రీనింగ్ పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మరియు చికిత్స విధానాల గురించి తెలుసుకోండి.
మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను గమనించినట్లయితే లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే అలవాట్లను కలిగి ఉన్న వారితో సన్నిహితంగా ఉంటే, మీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే కనుగొనడం ద్వారా ఉత్తమంగా చికిత్స చేయవచ్చు. మీరు తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి సమాచారం కొరకు మీ ఆంకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ పరిస్థితికి సంబంధిత ప్రశ్నలను అడిగి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందండి.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
(లేదా) క్యాన్సర్ సంబంధిత ఎటువంటి సహాయానికైనా మీరు 79965 79965కి కాల్ చేయవచ్చు
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…