అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏమిటి, దాని సంకేతాలు మరియు లక్షణాలు, రోగనిర్ధారణ, మరియు చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
తెలుగు
-
-
ఆంకాలజిస్ట్ని సంప్రదించడానికి మిమ్మల్ని మీరు ముందుగా సిద్ధం చేసుకోవడం ఉత్తమం మరియు ఈ కథనంలో చెప్పబడినవన్నీ మీ కన్సల్టేషన్ కోసం చాలా ముఖ్యం. అవన్నీ మర్చిపోకుండా మీతో పాటు తీసుకెళ్లండి.
-
స్కాల్ప్ కూలింగ్ క్యాన్సర్కు కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులలో జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. మీకు స్కాల్ప్ కూలింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
-
మీ క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకుంటున్నారా? Onco’s ట్యూమర్ బోర్డ్ సేవ మీరు తీసుకోవాల్సిన రోగనిర్ధారణ పరీక్షలు నుంచి ఉత్తమమైన చికిత్స ప్రణాళికలు మరియు మీ పరిస్థితి గురించి పూర్తి వివరాలతో రిపోర్టును అందిస్తుంది.
-
మామోగ్రఫీ X-రేలను ఉపయోగించి రొమ్ములను పరిశీలిస్తుంది. ఈ ఆధునిక సాంకేతికత రొమ్ములను వివిధ కోణాల నుండి చిత్రీకరిస్తుంది. రొమ్ము క్యాన్సర్లను గుర్తించడంలో మరియు రోగనిర్ధారణ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
-
మీ కీమోథెరపీ చికిత్స నుండి మెరుగైన ఫలితాలను పొందడానికి మీరు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. సరియైన కీమో డైట్ ని(Chemo diet) కీమోథెరపీకి ముందు, కీమోథెరపీ సమయంలో మరియు తర్వాత పాటించాలి.
-
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. HPV వ్యాక్సిన్ ని సరైన వయస్సులో తీసుకోవడం వల్ల చాలా రకాల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను అరికట్టవచ్చు.
-
అనేక రకాల క్యాన్సర్ల చికిత్సలో ఇమ్యునోథెరపీ విప్లవాత్మక మార్పులు చేసింది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా పనిచేస్తుంది. మీ కాన్సర్ చికిత్సకు ఇమ్యునోథెరపీ సరైన ఎంపిక కాదా తెలుసుకోండి